Sold by Mighty Ape
This book is written in the Telugu language (తెలుగు).సృష్టి రహస్యం ఏమిటి ? విశ్వం ఎలా పుట్టింది ? పుట్టక ముందు ఎక్కడ ఉండేది ? ఎలా ఉండేది ? ప్రస్తుతం ఏం జరుగుతుంది ?చివరకు ఎలా అంతమవుతుంది ? ఆ తరువాత ఏమవుతుంది ? ఈ ప్రశ్నలన్నింటికీ ఆధునిక విజ్ఞానశాస్త్ర దృక్పథంతో సమాధానాలు అందించే గ్రంథం.
ఈ గ్రంథం ఆధునిక విజ్ఞానశాస్త్ర దృక్పథంతో విశ్వరహస్యాన్ని ఛేదించే ఒక విప్లవాత్మక శాస్త్రీయ ఆవిష్కరణ. విశ్వకాలజ్ఞానం పాఠకులకు బిగ్బ్యాంగ్కు పూర్వం నుండి నేటి విస్తరణ వరకు విశ్వపరిణామాన్ని సమగ్రంగా వివరిస్తుంది. అదృశ్య శక్తి మరియు అదృశ్య పదార్ధాల రహస్యాలను గ్రంథకర్త అవసరమైన భౌతిక సూత్రాలను రాబట్టి ఎంతో సరళంగా వివరించారు. అంతరిక్షానికి రుణమితి కూడా ఉంటుందని, దానిని పరిగణనలోకి తీసుకుంటే, విశ్వరహస్యాలన్ని ఎలా పటాపంచలవుతాయో వివరించిన తీరు అడుగడుగునా తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తుంది.
ప్రతి అధ్యాయం శాస్త్రసమ్మతమైన పరిశోధనలతో, స్పష్టమైన విశ్లేషణలతో, ఆలోచన రేకెత్తించే దృశ్యాలతో నిండి ఉంది. ఈ గ్రంథం కేవలం చదివే పుస్తకం కాదు. ఇది మీలోని జిజ్ఞాసను మేల్కొలిపే ఆవిష్కరణాత్మక సాధనం.
గ్రంథకర్త శ్రీ చమన్ షేక్ – ఆవిష్కర్త, పరిశోధకుడు, శాస్త్రవేత్త. 13 పరిశోధన పత్రాలు, 8 అమెరికా పేటెంట్లు, మరియు విశ్వ రహస్యాల అన్వేషణలో అనేక సంవత్సరాల కృషి.
We are committed to protecting your rights under the Consumer Guarantees Act and working with our suppliers to assist with warranty claims. Products sold by Mighty Ape will be covered by a Manufacturer's Warranty for at least a one-year period from the date of purchase.
Your warranty will cover any manufacturing defects which, if existing, will present themselves within this warranty period.
Your warranty will not cover normal wear and tear, faults caused by misuse, and accidents which cause damage or theft caused after delivery. Using the product in a way it is not designed for will void your warranty.
Please refer to our Help Centre for more information.